అన్ని తెలుగు వార్తల సమాహారం

UPSE -210 central Governmant Jobs -- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్

 



UPSC ESE Recruitment 2021: ఈ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు  ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 27 వరకు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలకు https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడవచ్చు 


UPSC ESE ఎగ్జామ్‌-2021

మొత్తం పోస్టులు: 215

విభాగాలు: సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ 

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ 

వయసు: అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష (ప్రిలిమ్స్‌, మెయిన్స్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్‌ ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్‌ 7, 2021

దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 27, 2021

ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష తేది: జులై 18, 2021

వెబ్‌సైట్‌:https://www.upsc.gov.in/


UPSE -210 central Governmant Jobs -- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ UPSE -210 central Governmant Jobs -- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్  Reviewed by Manam Telugu Vaaram on 3:32 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.