అన్ని తెలుగు వార్తల సమాహారం

HPCL -- 200 ఇంజనీర్ జాబ్స్ -- నెలకి 1 .60 లక్షల జీతం

 

HPCL Engineer Recruitment 2021: హెచ్‌పీసీఎల్‌ ఖాళీగా ఉన్న 200 ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు కు  ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనాలు పొందవచ్చు 

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఖాళీగా ఉన్న 200 ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులు అయి సెలక్ట్ అయినా  అభ్యర్థులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనాలు పొందనున్నట్లు  పేర్కొన్నారు. సంబంధింత విభాగంలో ఇంజనీరింగ్ (బీటెక్‌/బీఈ) పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  దరఖాస్తులకు చివరితేది. -ఏప్రిల్‌ 15 .అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.hindustanpetroleum.com/ వెబ్‌సైట్‌ చూడండి 


HPCL -- 200 ఇంజనీర్ జాబ్స్ -- నెలకి 1 .60 లక్షల జీతం HPCL -- 200 ఇంజనీర్ జాబ్స్ -- నెలకి 1 .60  లక్షల జీతం  Reviewed by Manam Telugu Vaaram on 3:21 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.