అన్ని తెలుగు వార్తల సమాహారం

నేను చెడ్డి మీదే పెళ్లి చేసుకుంటాను -వరుడు -- ఏమిటి ఈ వింత !



పెళ్లి అంటే నూరేళ్ళ పంట .అందువల్ల దానిని చాల మంది ఘనంగా చేసుకోవాలి అనుకుంటారు. మంచి మంచి పట్టు వస్త్రాలు ధరించి చాలా గొప్పగా కనిపించాలి అనుకుంటారు. కానీ ఈ వరుడు మాత్రం డ్రాయర్ మీదే పెళ్ళికి రెడీ అయిపోయాడు ఎందుకు రెడీ అయ్యాడు ఏమి ఈ వింత 

వివరాల్లోకి వెళితే ఇండోనేషియా లో తూర్పు జావాకి చెందిన ఒక వరుడు చెడ్డి మీదే పెళ్ళికి సిద్దమయ్యాడు .ఇంతకీ ఎందుకు చెడ్డి మీదే పెళ్ళికి కూర్చోవలసి వచ్చిందంటే ,పెళ్లి ఇంకా 4 రోజులు ఉందనగా ఈ వరుడు కి ఆక్సిడెంట్ అయింది. కాళ్ళకి చేతులకి సర్జరీ అయింది .దీనితో బట్టలు వేసుకోవడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉన్నాడు. వరుడు వధువు ఈ ముహూర్తం ని వాయిదా వేయదలచుకోలేదు.

వరుడు తరపు వధువు తరపు బంధువులు నిర్ణయంతో డ్రాయర్ మీదే వరుడు పెళ్ళికి సిద్దమయ్యాడు. ఈ  వరుడు ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.


 

నేను చెడ్డి మీదే పెళ్లి చేసుకుంటాను -వరుడు -- ఏమిటి ఈ వింత ! నేను చెడ్డి మీదే పెళ్లి చేసుకుంటాను -వరుడు  -- ఏమిటి ఈ వింత ! Reviewed by Manam Telugu Vaaram on 2:57 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.