బ్రేకింగ్ న్యూస్ : దేవినేని ఉమా ఎక్కడ ఉన్నారో తెలిసింది.అరెస్ట్ చేస్తారా !
బ్రేకింగ్ న్యూస్ -- దేవినేని ఉమా ఆచూకీ తెలిసింది అని సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మార్ఫింగ్ వీడియో కి సంబంధించి జగన్ గారు మాట్లాడారు అని ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేసిన విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు .
బ్రేకింగ్ న్యూస్ . దేవినేని ఉమా ఆచూకీని CID అధికారులు కనుగొన్నారు అని తెలిసింది. ఈవేళో రేపో అరెస్ట్ చేస్తారు అని సోషల్ మీడియా లో వార్త చక్కర్లు కొడుతోంది. దేవినేని ఉమా ముఖ్యమంత్రి వీడియో లో మాట్లాడారు అని ఓకే ఫేక్ వీడియో ని తిరుపతి ఎన్నికల సందర్బంగా రిలీజ్ చేశారు . ద్దని విషయమై ఆయన పై కేసు నమోదు అయ్యింది. CID అధికారులు దాని పై వివరణ కోరుతూ రెండు నోటీసిలు పంపిన దేవినేని ఉమా సమాధానం ఇవ్వలేదు . మూడో నోటీసు కి అయన అందుబాటులో లేకుండా అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు.
దేవినేని ఉమా ఆచూకీని కనుగొని అతనిని అరెస్ట్ చేసేందుకు CID అధికారులు రంగం సిద్దం చేసారు. మూడో సారి కూడా వివరణ ఇవ్వనందుకు ఆరెస్ట్ చేస్తున్నారని సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.
పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చుడండి
మరిన్ని latest telugu news,pilitics news in telugu ,బ్రేకింగ్ న్యూస్ telugu కోసం మా వెబ్సైటు క్లిక్ చేయండి
![బ్రేకింగ్ న్యూస్ : దేవినేని ఉమా ఎక్కడ ఉన్నారో తెలిసింది.అరెస్ట్ చేస్తారా !](https://i.ytimg.com/vi/0PnjO0Yw__s/default.jpg)
కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know