గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ - జగన్ సర్కారు మధ్యతరగతి ప్రజల కోసం
జగన్ సర్కారు మధ్యతరగతి ప్రజల కోసం ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా పేద వాళ్ళని ,తెల్లరేషన్ కార్డు ఉన్న వాళ్ళని చూసి, వాళ్లకు మాత్రమే పథకాలు ప్రకటించేది
జగన్ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు పేద వాళ్లకు మాత్రమే సంక్షేమ పథకాలు అందించి కానీ ఇప్పుడు జగన్ సర్కారు ఒక అడుగు ముందుకు వేసి పేదవాళ్ళు కాకుండా మధ్యతరగతి వాళ్ళు కూడా ఆనందంగా ఉండేటట్టు వాళ్లకు ఒక పథకం ప్రవేశపెట్టింది అదే సొంత ఇంటి కల
ఇప్పటికే దానిమీద Survey చేసి జగన్ Farms.MIG colony లను ఇప్పటికే తయారు చేసింది అని తెలిసింది జగన్ చేసిన సర్వే ప్రకారం మధ్యతరగతి వాళ్ళు సుమారు మూడు లక్షల 79 వేల మంది ఈ యొక్క పథకానికి అర్హులని వాళ్ళు సొంత ఇంటిని సొంతం చేసుకునేందుకు సుముఖంగా ఉన్నారని తెలిసింది పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చుడండి

కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know