ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు కుమారులు దారబోయిన శివానంద్(10), శరణ్ మృతి చెందారు. తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పుచ్చకాయ తినని చిన్నారుల తాతకు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎలుకలు కొరికిన కర్బూజ తిని.. ఇద్దరు చిన్నారులు మృతి
Reviewed by Manam Telugu Vaaram
on
3:58 PM
Rating:
![ఎలుకలు కొరికిన కర్బూజ తిని.. ఇద్దరు చిన్నారులు మృతి](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjo9TGjMxQgzCAWFC8bVyJ1sIk8QFimijdceM0hyi9nGRRtR2rEVxPkilnGmBu5QlKoQEVWy08_YapjkTLtFzTFxOCQCdShRMdaBPwyhvA5CLFzg47J8whmR1FOAyxbkGHJ5yOagxpgOenK/s72-c/karbooja-pillalu.jpg)
కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know