లోకేష్ ని తిట్టడమెందుకు ! కాళ్ళు పట్టుకోవడమెందుకు !
అచ్చెమ్నాయుడు లోకేష్ ని తిడుతూ ఉన్న వీడియో లీక్ అయినా సంగతి అందరికీ తెలిసిందే .ఇప్పుడు వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి అయన పడరాని పాట్లు పడుతున్నారు అని తెలుస్తుంది. ఈ మధ్య లోకేష్ జగన్ బాబాయ్ విషయం లో తిరుపతి లో ప్రమాణం చేసిన విషయం తెలిసిందే . దాని విషయంలో అచ్చెమ్నాయుడు మరింత దూకుడు గా వెళ్లి లోకేష్ ,చంద్రబాబు మెప్పు పొందాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.
మరిన్ని వివరాలకోసం ఈ క్రింది వీడియో ని చూడండి
మరిన్ని politics news in Telegu ,Latest news in Telugu కొరకు మా వెబ్సైటు ని క్లిక్ చేయండి
లోకేష్ ని తిట్టడమెందుకు ! కాళ్ళు పట్టుకోవడమెందుకు !
Reviewed by Manam Telugu Vaaram
on
2:56 PM
Rating:
![లోకేష్ ని తిట్టడమెందుకు ! కాళ్ళు పట్టుకోవడమెందుకు !](https://i.ytimg.com/vi/PotVO6qxKuQ/default.jpg)
కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know