అన్ని తెలుగు వార్తల సమాహారం

NTR - Ram Charan - Ravi Teja: ఎన్టీఆర్, రామ్ చరణ్ రూట్లో వెళుతున్న రవితేజ.. మాస్ మహారాజ్ నయా ఇన్నింగ్స్..

 

NTR - Ram Charan - Ravi Teja | మాస్ మహారాజ్ రవితేజ.. ఇపుడు, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ బాటలో నడవాలని ఫిక్స్ అయ్యాడు. అంతేకాదు త్వరలోనే అందుకు సంబంధించిన పనులను కూడా మొదలుపెట్టాడు.






మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తండ్రి చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’తో నిర్మాతగా మారాడు. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను నిర్మించాడు. ఇపుడు కొరటాల శివ దర్శకత్వంలో ’ఆచార్య’ సినిమాను నిర్మిస్తున్నాడు. అంతేకాదు తన బ్యానర్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తున్నాడు కూడా


తాజాగా రవితేజ కూడా సొంతంగా ప్రొడక్షన్స్ హౌస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ బ్యానర్‌లో తన అభిరుచికి తగిన సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో ఉన్న మాస్ మహారాజ్. ఈ చిత్రానికి తన అబ్బాయి పేరు వచ్చేలా రిజిస్టర్ చేయించాలనే ఉన్నాడు రవితేజ.\





NTR - Ram Charan - Ravi Teja: ఎన్టీఆర్, రామ్ చరణ్ రూట్లో వెళుతున్న రవితేజ.. మాస్ మహారాజ్ నయా ఇన్నింగ్స్.. NTR - Ram Charan - Ravi Teja: ఎన్టీఆర్, రామ్ చరణ్ రూట్లో వెళుతున్న రవితేజ.. మాస్ మహారాజ్ నయా ఇన్నింగ్స్.. Reviewed by Manam Telugu Vaaram on 12:08 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.