అన్ని తెలుగు వార్తల సమాహారం

Mouni Roy: కైపెక్కించే చూపులతో కవ్విస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ.. నాగిని హొయలు

 

Mouni Roy: నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది మౌనిరాయ్. బుల్లితెర నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరపైనా మెరుస్తోంది. తుమ్ బిన్2, గోల్డ్‌‌ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమాలలో హాట్ ఫోటోలతో అదరగొట్టే ఈ భామ.. తాజాగా బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ ఫొటోలకు పోజిచ్చారు.









Mouni Roy: కైపెక్కించే చూపులతో కవ్విస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ.. నాగిని హొయలు Mouni Roy: కైపెక్కించే చూపులతో కవ్విస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ.. నాగిని హొయలు Reviewed by Manam Telugu Vaaram on 12:03 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.