అన్ని తెలుగు వార్తల సమాహారం

హైదరాబాద్‌- ఎన్‌ఎండీసీలో 304 జాబ్స్‌.. అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే

 

Hyderabad NMDC 304 Jobs: అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 31 లోగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.nmdc.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.


హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ).. 304 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 31 లోగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.nmdc.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.


ట్రెయినీ జాబ్స్‌: 304
  • Field Attendant Trainee- 65
  • Maintenance Assistant Trainee (మెకానికల్‌) -148
  • Maintenance Assistant Trainee (ఎలక్ట్రికల్‌)- 81
  • Blaster Gr-II Trainee- 01
  • MCO Gr-III Trainee- 09

ముఖ్య సమాచారం:
  • అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఎంపిక విధానం: పోస్టులను బట్టి రాత పరీక్ష, ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 11, 2021
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: మార్చి 31, 2021
  • దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: ఏప్రిల్‌ 15, 2021
  • వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/
హైదరాబాద్‌- ఎన్‌ఎండీసీలో 304 జాబ్స్‌.. అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే హైదరాబాద్‌- ఎన్‌ఎండీసీలో 304 జాబ్స్‌.. అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే Reviewed by Manam Telugu Vaaram on 11:19 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.