అన్ని తెలుగు వార్తల సమాహారం

వ్యాపకోస్‌ లిమిటెడ్‌లో 15 ఖాళీలు.. చివరి తేది ఏప్రిల్‌ 6

 ఆంధ్రప్రదేశ్‌లోని భారత ప్రభుత్వ మినీరత్న సంస్థ వ్యాపకోస్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.



వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: సీనియర్‌ మేనేజర్‌ (సివిల్, మెకానికల్, ఎల్‌ఏ–ఆర్‌ఆర్‌)–03, ప్రాజెక్ట్‌ ఇంజనీరింగ్‌ స్పెషలిస్ట్‌–01, ప్రాజెక్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్‌–01, మేనేజర్‌ (సివిల్, ఎల్‌ఏ–ఆర్‌ఆర్, జీఐఎస్‌)–05, అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఎల్‌ఏ–ఆర్‌ఆర్, ఫైనాన్స్‌)–03, అమిన్స్‌–02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: wapcos.recruitmentcell@gmail.com

దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 6, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.wapcos.gov.in

వ్యాపకోస్‌ లిమిటెడ్‌లో 15 ఖాళీలు.. చివరి తేది ఏప్రిల్‌ 6 వ్యాపకోస్‌ లిమిటెడ్‌లో 15 ఖాళీలు.. చివరి తేది ఏప్రిల్‌ 6 Reviewed by Manam Telugu Vaaram on 6:14 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.