అన్ని తెలుగు వార్తల సమాహారం

రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?

 ప్రపంచంలోనే అతిపెద్ద లాటరీ అయిన అమెరికా పవర్ బాల్ లాటరీకి సంబంధించి ఈ ఏడాది జనవరిలో లక్కీ డ్రా జరిగింది. ఈ సారి ప్రైజ్ మనీ అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. 2016లో 1.586 మిలియన్ అమెరికా డాలర్లు భారీ ప్రైజ్ మనీ ఉండగా ఈ సారి మాత్రం ఆ రికార్డును చెరిపివేస్తూ మేరీలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి 730 మిలియన్ అమెరికా డాలర్లను గెలిచారు. అయితే ఈ విజేత ఇంకా తన ప్రైజ్ మనీ తీసుకోవాల్సి ఉంది. .





2020లో నాలుగు సూపర్ డ్రాలు.. ఒక్కో డ్రాలో ఒక్కరే విజేత 

ఇక రానున్న పవర్ బాల్ డ్రాలో పాల్గొనాలంటే మీరు అమెరికా వాసులే అయి ఉండక్కర్లేదు. లేదా అమెరికాకు వచ్చి ఈ డ్రాలో పాల్గొనాల్సినపనిలేదు. 184 మిలియన్ అమెరికా డాలర్ల భారీ ప్రైజ్ మనీ పవర్‌బాల్ జాక్‌పాట్ ద్వారా గెలవాలంటే ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేస్తే చాలు. అయితే 184 మిలియన్ అమెరికా డాలర్లు లాటరీ ఆడాలంటే ఏం చేయాలి

1. lottosmile.inలో ముందుగా అకౌంట్ తెరవండి 
2. పవర్‌బాల్ లాటరీని ఎంపిక చేసుకోండి 
3. 1 నుంచి 69 వరకు ఐదు అంకెలను ఎంపిక చేసుకోండి
4. 1-26 వరకు ఒక పవర్‌బాల్ సంఖ్యను ఎంచుకోండి 
5. ఇక మీ టికెట్ కొనుగోలును కన్ఫార్మ్ చేయండి

లొట్టొ స్మైల్ ఎలా పనిచేస్తుంది..? 

lottosmile.in అనేది ఒక లాటరీ టికెట్ మెసెంజర్ సర్వీస్. లొట్టొస్మైల్ ఏజెంట్లు తమ కస్టమర్ల తరపున టికెట్లు కొనుగోలు చేస్తారు. టికెట్ కొనుగోలుకు నామమాత్రపు సర్వీసు రుసుం వసూలు చేస్తారు. టికెట్ కొనుగోలు చేసిన తర్వాత ఆ టికెట్‌ను స్కాన్ చేసి కస్టమర్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా డ్రా తీసే ముందు జరుగుతుంది. ఇక స్కాన్ చేయబడిన టికెట్, నిర్థారిత ఈ-మెయిల్ ఉంటే చాలు. ఆ టికెట్ పై సర్వహక్కులు మీవే ఉంటాయి. ఇక లొట్టో స్మైల్‌ పై పవర్‌బాల్ లాటరీ టికెట్లు మాత్రమే కాకుండా మెగా మిలియన్స్, పవర్‌బాల్, యూరోమిలియన్స్, ఇటాలియన్ సూపర్ ఎనాలొట్టో, యూరోజాక్‌పాట్‌తో సహా మరికొన్ని లాటరీ సంస్థలకు సంబంధించిన టికెట్లను కొనుగోలు చేయొచ్చు. ఇక 24/7 మీ సందేహాలకు సమాధానం చెప్పేందుకు సపోర్ట్ టీమ్ సిద్దంగా ఉంటుంది.




రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..? రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..? Reviewed by Manam Telugu Vaaram on 3:30 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.