అన్ని తెలుగు వార్తల సమాహారం

1137 పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. టెన్త్‌ క్లాస్‌ పాసైతే చాలు.. అప్లయ్‌ చేసుకోండి

 

India Post 1137 Jobs: ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ రిక్రూట్‌మెంట్‌ 2021లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ సర్కిల్‌ కింద 1137 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.




కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి గుడ్‌న్యూస్‌. ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ రిక్రూట్‌మెంట్‌ 2021లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ సర్కిల్‌ కింద 1137 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 10వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు https://www.indiapost.gov.in/ అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఏప్రిల్ 7 దరఖాస్తులకు చివరితేది.

India Post GDS Recruitment 2021:
  • మొత్తం పోస్టులు: 1137
  • అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన గణితం, స్థానిక భాష, మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులతో కూడిన 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • వయసు: అభ్యర్థుల వయసు: 18-40 ఏళ్ల మధ్య ఉండాలి.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ఫీజు: రూ.100/-
  • దరఖాస్తులు ప్రారంభం: మార్చి 8, 2021
  • దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 7, 2021
  • వెబ్‌సైట్‌:https://www.indiapost.gov.in/

1137 పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. టెన్త్‌ క్లాస్‌ పాసైతే చాలు.. అప్లయ్‌ చేసుకోండి 1137 పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. టెన్త్‌ క్లాస్‌ పాసైతే చాలు.. అప్లయ్‌ చేసుకోండి Reviewed by Manam Telugu Vaaram on 12:48 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.