షర్మిల ,జగన్ తో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుందా !
షర్మిల మొన్న జరిగిన సభలో అన్ని మీడియా లు బాగానే కవర్ చేసిన సాక్షి మీడియా సరిగా కవర్ చేయలేదు అని తన అక్కసు ని వెళ్లగక్కింది. దీని గురుంచి విశ్లేషకుడు సాయి మాట్లాడుతూ ,షర్మిల మీడియా కవరేజ్ తీసుకోకపోవడం గురుంచి అంతలా బాధ ఓపడతామా అనవసరం అని ,తన జగన్ తో గొడవ పడితే అది షర్మిల కె నష్టం కలిగించవచును అని చెప్పారు .మరింత సమాచారం కొరకు ఈ క్రింది వీడియో ని చూడండి
మరిన్ని Latest Telugu news, Politics news in telugu ,Movie news in telugu కొరకు మా వెబ్సైటు ను క్లిక్ చేయండి
షర్మిల ,జగన్ తో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుందా !
Reviewed by Manam Telugu Vaaram
on
11:57 AM
Rating:
![షర్మిల ,జగన్ తో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుందా !](https://i.ytimg.com/vi/27mC3t2HsaU/default.jpg)
కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know