APCPDCL 2021 జాబ్ నోటిఫికేషన్ !
ఎనర్జీ అసిస్టెంట్ జాబ్ ఓపెనింగ్స్ కోసం దరఖాస్తు చేసుకోండి, 15,000 జీతం పొందండి.
జాబ్ లొకేషన్ - ఆంధ్రప్రదేశ్
మొత్తం ఖాళీలు : 86
1.
విజయవాడ - 38
2.
గుంటూరు - 13
3.
CRDA
- 3
4.
ఒంగోల్ - 32
విద్యా అర్హత వివరాలు:
ఐటిఐ, 10 వతరగతి పాస్ అయిన వాళ్లు ఈ జాబ్ ఓపెనింగ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్మాన్ ట్రేడ్ లో ఐటిఐ పాస్ కావాలి .
లేదా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సెస్ , రివైండింగ్ (EDAR) / ఎలక్ట్రికల్ వైరింగ్లో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులో పాస్ కావాలి.
వయస్సు:
18-35 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి వర్తిస్తుంది.
అప్లికేషన్ కాస్ట్:
·
జనరల్ / ఓబిసి - Rs.700/-
·
ఎస్సీ & ఎస్టీ - Rs.350/-
·
ఫీజు చెల్లింపు: నెట్ బ్యాంకింగ్ / క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డు ద్వారా
·
ఆఫీసియల్ సైట్ - apcpdcl.in
ఎంపిక విధానం:
·
ప్రిలిమ్స్ ఎగ్జామ్,
మెయిన్స్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ.
·
100 మార్కులకు ఐటిఐ సిలబస్ ఆధారంగా రాత పరీక్ష ఉంటుంది.
·
OC - 40%, BC - 35% మరియు SC / ST - 30% లకు అర్హత మార్కులు.
·
పోల్ క్లైంబింగ్ - వ్యవధి 15 నిమిషాలు
·
మీటర్ రీడింగ్
అప్లికేషన్ మోడ్ - ఆన్లైన్
ఆన్లైన్ దరఖాస్తు ఆఖరు తేదీ - 03/05/2021
పరీక్ష తేదీ - 23/05/2021
మరిన్ని
వివరాల కోసం ఈ
క్రింది వెబ్ సైట్ ను చూడండి
https://recruitment.apcpdcl.in/
కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know