అన్ని తెలుగు వార్తల సమాహారం

NTR - Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా ప్రభాస్ ప్రతి నాయకుడు.. ?

 

NTR - Trivikram: ఎన్టీఆర్,త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ విలన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. 





NTR - Trivikram: ఎన్టీఆర్,త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ విలన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. ఎన్టీఆర్, మాటల మాంత్రికుడి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె’ అనే టైటల్ పరిశీలిస్తోంది చిత్ర బృందం. మరోవైపు ఈ చిత్రానికి ‘చౌడప్ప నాయుడు’ అనే పేరును కూడా అనుకుంటున్నారు. . ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అగ్రదర్శకుడు రాజమౌళితో దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నాడు.

కాగా ఈ సినిమా గురించి ఓ లేటెస్ట్‌గా ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ తమిళ హీరో మక్కల్ సెల్వన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అంతకు ముందు శింబు, సంజయ్ దత్ పేర్లు కూడా వినిపింయాయి.  తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ఢీ కొట్టే విలన్‌ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నట్టు తాజాగా వినిపిస్తోంది. 

కాగా గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ‘అరవింద సమేత వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా సినిమాలో కొంత పొలిటికల్ టచ్ ఉండనుందని టాక్. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ ఏమంత గ్యాప్ లేకుండానే త్రివిక్రమ్ సినిమాకు షిప్ట్ కానున్నాడని సమాచారం.


సమకాలీన రాజకీయాలను నేపథ్యంగా ఎంచుకుని త్రివిక్రమ్ ఈ సినిమాను పకడ్బందీ స్క్రీన్ ప్లే‌తో తెరకెక్కించనున్నాడు.  ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను  నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందించనున్నాడు. అక్టోబర్ నుండి షూటింగ్ మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తోందట




NTR - Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా ప్రభాస్ ప్రతి నాయకుడు.. ? NTR - Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా ప్రభాస్ ప్రతి నాయకుడు.. ? Reviewed by Manam Telugu Vaaram on 1:53 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.