అన్ని తెలుగు వార్తల సమాహారం

Most Expensive Painting: ఒక్క పెయింటింగ్‌ ధర రూ. 450 కోట్లు



అబుదాబి: ప్రపంచవ్యాప్తంగా పెయింటింగ్‌లకు ఎంతో విలువ ఉంటుంది. పెయింటింగ్ అంటే పడిచచ్చే వాళ్లు వాటి కోసం ఎంత డబ్బైయిన వెచ్చించి తమ సొంతం చేసుకుంటారు. ఈ క్రమంలో వాటి ధర కోట్లలో పలికి.. అమ్ముడు పోయిన ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా వేలంలో ఓ పెయింట్‌ కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోయింది. ఏకంగా రూ. 62 మిలియన్‌ డాలర్లకు(భారత కరెన్సీలో రూ. 450 కోట్లు) అమ్ముడు పోయి ప్రపంచలోనే అత్యంత వీలువైన పెయింటింగ్‌గా గుర్తింపు పొంది గిన్నిస్‌ రికార్టుకెక్కింది. ఈ పెయింటింగ్‌ను బ్రిటిష్‌ చిత్రకారుడు సచా జాఫ్రీ వేశాడు. 
 

Most Expensive Painting: ఒక్క పెయింటింగ్‌ ధర రూ. 450 కోట్లు Most Expensive Painting: ఒక్క పెయింటింగ్‌ ధర రూ. 450 కోట్లు Reviewed by Manam Telugu Vaaram on 4:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.