అనంతపురం: నగర మేయర్గా మహమ్మద్ వసీం సలీం పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అలాగే డిప్యూటీ మేయర్లుగా మహాలక్ష్మి శ్రీనివాస్, కోగటం విజయభాస్కరరెడ్డి పేర్లు ఖరారు అయ్యే అవకాశం ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లను ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ మరికొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంట్లో కౌన్సిలర్లతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు.
అనంత మేయర్గా మహమ్మద్ వసీం సలీం?
Reviewed by Manam Telugu Vaaram
on
2:45 PM
Rating:
కామెంట్లు లేవు:
if you have any doubts please let me know