అన్ని తెలుగు వార్తల సమాహారం

Bandla Ganesh: మరోసారి అడ్డంగా దొరికిపోయిన బండ్ల గణేష్.. ఈ సారి మాత్రం..

 

Bandla Ganesh: మరోసారి అడ్డంగా దొరికిపోయిన బండ్ల గణేష్.. ఈ సారి మాత్రం...ఈయన ట్విట్టర్ వేదికగా నెటిజన్స్‌కు దొరికిపోయారు. దీంతో బండ్ల గణేష్‌ను సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 

Bandla Ganesh: మరోసారి అడ్డంగా దొరికిపోయిన బండ్ల గణేష్.. ఈ సారి మాత్రం...ఈయన ట్విట్టర్ వేదికగా నెటిజన్స్‌కు దొరికిపోయారు. దీంతో బండ్ల గణేష్‌ను సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బండ్ల గణేష్ విషయానికొస్తే.. ఈయన నటుడిగా ఎంట్రీ ఇచ్చి సడెన్‌గా నిర్మాతగా మారాడు. అంతేకాదు తెలుగులో బడా స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి కథానాయకులతో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన నిర్మాతగా మారడం కూడా ఓ సెన్సేషనే. ఇక బండ్ల గణేష్ ఎపుడు  ఎలా ఉంటాడో.. ఎలా మాట్లాడతాడో అంచనా వేయడం కూడా కష్టమే. నటుడిగా బిజీగా ఉన్న బండ్ల ఉన్నట్లుండి నిర్మాత అయ్యాడు.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. అక్కడ కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా రాజీ లేని మాటలతో రెచ్చిపోయాడు. సెవెన్ ఓ క్లాస్ బ్లేడ్ అంటూ ఈయన చేసిన రచ్చ ఇప్పటికీ మరిచిపోలేం. ఆ తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగినట్టు చెప్పి సంచలనం క్రియేట్ చేసాడు.

నటుడిగా గ్యాప్ తీసుకున్న ఈయన చాలా రోజుల తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ మధ్య గబ్బర సింగ్ 8 ఏళ్లు కంప్లీటైన సందర్భంగా హరీష్ శంకర్, ఈయనకు మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ తర్వాత ఈ వివాదానికి శుభం కార్డు పడిందనుకో. తాజాగా ఈయన మరోసారి తన ట్వీట్‌తో అడ్డంగా బుక్ అయ్యాడు.


Bandla Ganesh: మరోసారి అడ్డంగా దొరికిపోయిన బండ్ల గణేష్.. ఈ సారి మాత్రం.. Bandla Ganesh: మరోసారి అడ్డంగా దొరికిపోయిన బండ్ల గణేష్.. ఈ సారి మాత్రం.. Reviewed by Manam Telugu Vaaram on 1:29 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.