అన్ని తెలుగు వార్తల సమాహారం

ఈఎస్‌ఐసీలో 189 పోస్టులు

 



హైరదాబాద్‌: నగరంలోని ఈఎస్‌ఐసీ దవాఖానలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 25 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 189 ఫ్యాకల్టీ, కన్సల్టెంట్‌, సీనియర్‌ రెసిడెంట్‌, సీనియర్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌, జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులను భర్తీచేయనుంది. 

మొత్తం పోస్టులు: 189

ఇందులో ప్రొఫెసర్‌ 11, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 25, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 11, సీనియర్‌ కన్సల్టెంట్‌ 7, జూనియర్‌ కన్సల్టెంట్‌ 17, స్పెషాలిటీ స్పెషలిస్ట్‌ 5, కన్సల్టెంట్‌ 8, సీనియర్‌ రెసిడెంట్‌ 96, సీనియర్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌ 1, జూనియర్‌ రెసిడెంట్‌ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 

అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం: మార్చి 18

దరఖాస్తులకు చివరితేదీ: మర్చి 25

ఇంటర్వ్యూలు: మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 17 వరకు

వెబ్‌సైట్‌: Hyderabad @esic.nic.in

ఈఎస్‌ఐసీలో 189 పోస్టులు ఈఎస్‌ఐసీలో 189 పోస్టులు Reviewed by Manam Telugu Vaaram on 5:54 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.