అన్ని తెలుగు వార్తల సమాహారం

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 150 జనరలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు...దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్‌ 06...

 బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర జనరలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobsవివరాలు:
జనరలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 150
అర్హత: 60% మార్కులతో ఏదైన బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత లేదా సీఏ/ఐసీడబ్ల్యూ/సీఎఫ్‌ఏ/ఎఫ్‌ఆర్‌ఎం ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణతతోపాటు అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ. 1180/-, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ..118/-

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 06, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:
https://www.bankofmaharashtra.in/writereaddata/documentlibrary/a0ab94ef-0ae6-4e05-8f2b-2b5d0a06c807.pdf  
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 150 జనరలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు...దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్‌ 06... బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 150 జనరలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు...దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్‌ 06... Reviewed by Manam Telugu Vaaram on 8:17 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.